🍃 అమ్మఒడి Payments 55% మాత్రమే పూర్తి అయ్యింది. మిగిలిన వారికి 10-17 days లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది.
🍃 Payment Recieve అయినట్లు SMS రావడం లేదు అంటున్నారు దానికి కారణం SMS alert మీరు Activate చేయించుకోవాలి మీ బ్యాంకు లో....(sms charges will apply)
¶ *Note :* Payment Status చెక్ చేసుకోవడానికి లింక్ CLICK
0 Comments