Ap Grama Ward Volunteers Mobile App Latest Version 6.0.8 Download Grama Volunteer App New Version
ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్స్ కి సంబందించిన మొబైలు అప్లికేషన్స్ ఎప్పటికప్పుడు ఏ కొత్త వెర్షన్ విడుదల చేసిన ఇక్కడ వెంటనే అప్డేట్ చేయడం జరుగుతుంది
కావున మీ అందరికీ ఉపయోగపడే అన్నీ యాప్స్ లింక్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకొనేందుకు క్రింద ఇవ్వడడం జరిగినది అయితే మీరు ఏదైనా కొత్త వెర్షన్ డౌన్లోడ్ చేసుకొనే ముందు మీ మొబైలు లో ఆ అప్లికేషన్ పాత వెర్షన్ తీసివేసి అప్పుడు కొత్త వెర్షన్ యాప్ ను ఇక్కడ నుంచి సులబంగా డౌన్లోడ్ చేసుకోండి
వాలంటీర్లు అందరికీ ముఖ్య గమనిక
“GSWS Volunteer” మొబైల్ అప్లికేషన్ వెర్షన్ 6.0.7 వెర్షన్ ను అన్ ఇన్స్టాల్ చేసి కొత్తగా అప్డేట్ అయిన 6.0.8 వెర్షన్ ను వెంటనే డౌన్లోడ్ చేసుకోగలరు.
కొత్తగా ( న్యూస్ పేపర్ సబ్స్క్రయిబ్ ) జోడించటం జరిగింది.
GRAMA WARD VOLUNTEER : 6.0.8 – CLICK HERE
0 Comments