*YSR చేయూత 2022-23*

1. చేయూత 2022-23 Provisinal Eligible List & Reverification list NBM login లో provide చేయడం జరిగింది.

✅️2. కొంతమంది లబ్ధిదారుల names Provisinal Eligible list లో వున్నప్పటికి కూడా BOP app నందు eKYC కి enable కాలేదు. ఇటువంటి వారి names eKYC కి enable చేయడం జరుగుతుంది.వీరికి మరి కొత్తగా apply చెయ్యాల్సిన అవసరం లేదు.

🛑3. Provisinal Eligible list నందు వున్న లబ్ధిదారులు అందరిని కూడా WEA/WWDs కచ్చితంగా field verification చేసి ఎవరైనా ineligible అయితే అటువంటి వారిని NBM portal WEA/WWDs login "HOLD" option నందు ineligible reason select చేసుకొని ineligible /hold చెయ్యాలి.

4. Reverification list నందు వున్న లబ్దిదారులలో ఎవరైనా అర్హులైన లబ్ధిదారులు వుంటే అటువంటి వారికి DA login నందు Grievence raise చెయ్యాలి.

🛑5. NOTE :: అన్నీ అర్హతలు వున్నప్పటికీ కూడా Provisinal Eligible & Reverification list రెండింటిలోనూ name లేకపోతే అటువంటి వారికి "New Application" క్రింద apply చెయ్యాలి.

6. Provisinal Eligible list నందు వున్న లబ్ధిదారులలో NPCI status "IN-ACTIVE" అని వున్న లబ్ధిదారులు వెంటనే వారి యొక్క బ్యాంకు అకౌంట్ కి NPCI/Aadhar link చేయించుకోవాలి.లేదా New Bank account open చేయించుకోవాలి.
- - - - - - - - - - - - - - - - - - - - - - 
🔝 *Join Now For More Updates ::*