🧶 *వైస్సార్ పెన్షన్ కానుకᵛᶜ కి సంబంధించి కొన్ని ముఖ్య వివరములు:*
- - - - - - - - - - - - - - - - - - - - - -
*_1) రిజెక్ట్ అయిన సింగల్ ఉమెన్ పింఛన్ల కొరకు వెల్ఫేర్ లాగిన్ లో స్క్రీన్ ఇవ్వడం జరిగినది._*
*_2) ఈ స్క్రీన్ కి సంబంధించి సింగల్ ఉమెన్ పెన్షన్లు ఎవరికైతే రైస్ కార్డులో భర్త ఉన్నారు అనే రీజన్ తో నోటీసులు వచ్చాయో, ఈ స్క్రీన్ లో నోటీసులు వచ్చిన వారికి భర్త నుండి విడిపోయిన అనగా డైవర్స్ సర్టిఫికెట్స్ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. సింగల్ ఉమెన్ సర్టిఫికెట్ ఉన్న వారికి వర్తించదు గమనించగలరు._*
*_3) పై విధంగా డైవర్స్ సర్టిఫికెట్ను అప్లోడ్ చేసిన సింగిల్ ఉమెన్ పెన్షన్లు, verification చేసి అక్టోబర్ నెలలో పెన్షన్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు._*
*_4) Notice లు రాని కొత్త పెన్షన్లు కి, వచ్చే నెలలో unfreez లో పెట్టి కొత్తగా పెన్షన్ పథకం లో అప్లై చేయవలెను. ఉదాహరణకు Widow pensions భర్త రైస్ కార్డు లో ఉన్నారు అనే కారణం చేత కొత్త పెన్షన్లు మంజూరు కాకుండా ఉన్నవి అన్నీ unfreez చేసి కొత్తగా పెన్షన్ apply చేయవలెను _*
*_5) కొన్ని Widow pensions కీ భర్త రైస్ కార్డులో ఉన్నారు అనే కారణం చేత నోటీస్ లు వచ్చిన వాటికి భర్త ను రైస్ కార్డులో డిలీట్ చేసి 20-8-2022 లోగా MPDO/MC login లో recommened చేశారో వారికి Sep -2022 లో పింఛను మొత్తం వస్తుంది._*
0 Comments