Ticker

6/recent/ticker-posts

నవరత్నాలు

  1.  Aadhar card download 
  2. Update Aadhaar at Enrolment/Update Center
  3. Check Aadhaar Update Status
  4. Aadhaar Update History
  5. Aadhar all ssarvices

Meeseva all applications 
                    👇
GSWS APPLICATIONS 

                           👇 

  1.      GSWS APPLICATIONS  


  • పేదలందరికీ ఇళ్లు
నవరత్నాలు
  • ఇల్లులేని పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తారు. ఐదేళ్లలో 25లక్షల పక్కా ఇళ్లు కట్టాలన్నది లక్ష్యం.
  • ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని అక్కచెల్లెమ్మ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారు. అవసరమైతే ఆ ఇంటి మీద పావలా వడ్డీకే బ్యాంకులో రుణం ఇప్పిస్తారు.
  • ఈ పథకం వల్ల ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకూ ప్రయోజనం చేకూరుతుంది.
 మీకు ఇల్లు వచ్చిందో లేదో కింద లింక్ ఉంది క్లిక్ చెయ్యండి 
                     👇

 Frequently Asked Questions

1. Scheme Eligibility

1. నవరత్నాలు- పేదలందరికి” ఇల్లుకార్యక్రమము క్రింద ఇంటి స్థలము పొందుటకు అర్హులైనప్పటికీ ఇంటి స్థలము ఇవ్వలేదు. అట్టి వారికి ఇంటి స్థలము ఇచ్చు అవకాశము ఉన్నదా?
సంబంధిత గ్రామ/వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నచో, అర్హులుగా

2. నవరత్నాలు- పేదలందరికిఇల్లుకార్యక్రమము క్రింద ఇంటి స్థలము ఇచ్చినప్పటికీ ఇల్లు మంజూరు కాలేదు?
3. స్థలము మరియు గృహము మంజూరు కొఱకుజరిగిన సర్వే సమయములో నేను గ్రామములో లేను కావున ఇల్లు మంజూరి కొఱకుఏ అధికారిని సంప్రదించాలి?
4. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – YSఱ్ (పట్టణ) భ్ళ్C పథకము ఎవరికి వర్తిస్తుంది?
5. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన – YSఱ్ (గ్రామీణ్) పథకము ఎవరికి వర్తిస్తుంది?
6. ఇంటి స్థలము కేటాయింపు జరిగినది. ఇంటి నిర్మాణమునకు అనుమతి నేను ఎప్పుడు పొందగలను?
7. నా జీవిత భాగస్వామికి ఇప్పటికే పక్కా ఇల్లు కలదు;నేనుపేదలందరికీ ఇల్లు పథకము క్రింద ఇంటి మంజూరుకు అర్హుడినేనా?
8. నాకు సొంత స్థలము కలదు నా సొంత స్థలము నందు పేదలందరికీ ఇల్లు పథకము క్రింద ఇల్లు మంజూరు చేయబడుతుందా?
9. నేనుప్రభుత్వ స్థలములో నివాసము ఉండుట వలన, నాకు రెవిన్యూ శాఖ వారుపొజిషన్సర్టిఫికేట్ ఇచ్చివున్నారు మరి నాకు పేదలందరికీ ఇల్లు కార్యక్రమముక్రింద ఇల్లు మంజూరు చేయబడుతుందా?
10. నా పేరు / నా జీవితభాగస్వామిపేరుప్రధానమంత్రి ఆవాస్ యోజన – ఆఃP పథకము క్రింద మ్యాపింగ్ చేయబడి ఉన్నానుకాని ఇల్లు మంజూరు కాలేదు. పేదలందరికి ఇళ్ళు – వ్యక్తిగత గృహనిర్మాణము క్రింద మాకుఇల్లు మంజూరు చేస్తారా?
2. Scheme Provisions
11. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమము క్రింద మంజూరు చేయు ఇంటి యూనిట్ విలువ ఎంత?
12. ఇంటి యూనిట్ విలువ మొత్తము గృహనిర్మాణ సంస్థ ద్వారా మంజూరు చేయబడుతుందా?
13. ఇంటి యూనిట్ విలువలో 3% పరిపాలన సంబందిత ఖర్చులను మినహాయించు కుంటారా?
14. నవరత్నాలు- పేదలందరికి ఇల్లుకార్యక్రమము క్రింద మంజూరు చేయు ఇంటి యూనిట్ విలువ యందు లబ్దిదారుని వాటా ఉన్నదా?
15. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ద్వారాఅందచేయు రూ.30,000/-లుకొఱకు జాబ్ కార్డ్ తప్పనిసరా?
16. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ క్రింద అందచేయు రూ.30,000/-లుయొక్క వివరములు తెలుపగలరు?
17. గ్రామీణ ఉపాధిహామీ పథకముక్రిందఇంటి నిర్మాణమునకు ఇచ్చు90 రోజుల పనిదినముల నగదు ఎప్పుడు అందచేస్టారు?
3. Pre-requisites
18. లబ్దిదారుని కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డు వివరాలను అందించాల్సిన అవసరం ఉందా?
19. లబ్దిదారుని ఆధార్ నెంబర్ కొఱకు సమ్మతి పత్రాన్ని ఎందుకు తిసుకుంటున్నారు?
20. లబ్దిదారుని బ్యాంకు ఖాతా వివరములు ఎందుకు తీసుకుంటున్నారు?
21. ఇదివరకే జీవిత భాగాస్వామికి ఇల్లు మంజురై ఉన్న యెడల తిరిగి “నవరత్నాలు – పేదలందరికి ఇల్లు” పథకము క్రింద లబ్దిదారుడు ప్రయోజనం పొందగలరా?
4. House Design
22. పేదలందరికి ఇల్లుపథకముకు గాను ప్రభుత్వము ఆమోదించిన ఇంటి నమూనా ఉన్నదా?
23. లబ్దిదారుడు ఇంటిని స్వంత ప్లాను ప్రకారము నిర్మించుకొనవచ్చునా?
24. ప్రభుత్వము ఆమోదించిన టైప్ డిజైన్ ను ప్లింత్ ఏరియా నిబంధనలను సవరించవచ్చా?
25. ప్లింత్ఏరియా మరియ కార్పెట్ ఏరియా యొక్క నిర్వచనం ఏమిటి?
26. వేర్వేరు నమూనాలతో ఇంటిని నిర్మించవచ్చా?
27. ప్రభుత్వ నమూనా ప్రకారము మంజూరైన రెండు ఇళ్ళు జంటగా నిర్మించుకొనవచ్చా?
28. అదనపు అలమారాలు కట్టుకోవచ్చా?
29. పిల్లర్స్ పైకప్పు స్థాయి వరకు పెంచవచ్చా?
5. Construction Material
30. “నవరత్నాలు – పేదలందరికి ఇల్లు” పథకము క్రింద గృహనిర్మాణ సంస్థ ఎందుకు నిర్మాణసామాగ్రినిసమకూర్చుతుంది?
31. లబ్దిదారుడు గృహనిర్మాణ సంస్థ నుండి నిర్మాణ సామాగ్రి తీసుకోకుండా తన సొంత ఏర్పాట్లపై ఇంటిని నిర్మించుకొనవచ్చా?
32. లబ్దిదారుడు గృహనిర్మాణ సంస్థ నుండి నిర్మాణ సామాగ్రి తీసుకొని సొంత ఏర్పాట్లపై ఇంటిని నిర్మించుకొనవచ్చా?
33. లబ్దిదారుడు గృహనిర్మాణ సంస్థ నిర్మాణ సామాగ్రి తీసుకొని మరియు ఇంటి నిర్మాణమునకు కూడా గృహనిర్మాణ సంస్థ పూర్తి సహకారము తీసుకుని ఇంటిని నిర్మించుకునే అవకాశము ఉన్నదా ?
34. కొంత నిర్మాణ సామగ్రిని గృహనిర్మాణ సంస్థ నుండి తీసుకొనవచ్చునా?
35. గృహనిర్మాణ సంస్థ నుండి ఎంత పరిమాణము మేరకు ఇంటి నిర్మాణ సామాగ్రి అందచేయబడుతుంది?
36. గృహనిర్మాణ సంస్థ నుండి ఇంటి నిర్మాణ సామాగ్రి లబ్దిదారుని ప్లాట్ వరకు అందచేయబడుతుందా?
37. గృహనిర్మాణనానికి కావలసిన ఇసుక ఉచితంగా అందచేయబడుతుందా?
38. నిర్మాణ సామగ్రి విడుదలలో ఆలస్యం జరిగితే ఎవరిని సంప్రదించాలి?
6. House Construction& Payment
39. ఇంటి నిర్మాణమును ఎప్పుడు ప్రారంభించవలెను ?
40. జియో ట్యాగింగ్ అనగానేమి, ఎందుకు చేస్తారు ?
41. లబ్దిదారుడు స్వంతముగా ఇల్లు నిర్మించుకున్నప్పుడు బిల్లులు ఏ ఏ దశలలో మంజూరు చేస్తారు?
42. ఇల్లు పూర్తి అయినట్లు ఎప్పుడు పరిగణలోకి తీసుకుంటారు ?
43. కొంత బిల్లుల చెల్లింపుల తర్వాత / నిర్మాణము పురోగతిలో ఉన్నప్పుడు లబ్దిదారుడు చనిపోయినచో ఏమి జరుగుతుంది?
7. Key stakeholders - GSWS functionaries& Line Depts.
44. పేదలందరికీ ఇళ్ళు పధకంలో వాలంటీర్ల యొక్క విధులు ఏమిటి ?
45. పేదలందరికీ ఇళ్ళు పధకంలో సంక్షేమ మరియు విద్య అసిస్టెంట్ / వార్డుసంక్షేమ మరియు అభివృద్ధి కార్యదర్శి యొక్క విధులు ఏమిటి ?
46. పేదలందరికీ ఇళ్ళు పథకంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ /వార్డుఎమినిటిస్ సెక్రెటరియొక్క విధులు ఏమిటి ?
47. పేదలందరికీ ఇళ్ళు పథకంపాసు పుస్తకముయొక్క ఉపయోగము ఏమిటి?
48. వై.యస్.ఆర్ జగనన్న కాలనీలలో మౌళిక వసతులు ఏ డిపార్టుమెంటు వారు కల్పిస్తారు?
8. Grievances
49. అధికారుల అలసత్వంఫై ఫిర్యాదు నమోదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏదైనా ఉందా?
50. ఎన్ని రోజుల్లో ఫిర్యాదు పరిష్కారము చేయబడుతుంది?

ఆరోగ్యశ్రీ
నవరత్నాలు
  • వార్షిక ఆదాయం రూ.5,00,000 దాటని అన్ని వర్గాల వారికీ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తింపు. వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు.
  • ఎన్ని లక్షలు ఖర్చయినా ఆరోగ్యశ్రీ ద్వారానే ఉచిత వైద్యం అందిస్తారు.
  • హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైతో పాటు ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్య శ్రీ వర్తిస్తుంది. అన్ని రకాల వ్యాధులు, ఆపరేషన్లను దీని పరిధిలోకి వస్తాయి.ఆపరేషన్ చేయించుకున్న లేదా జబ్బు చేసిన వ్యక్తికి చికిత్స తర్వాత విశ్రాంతి సమయంలో ఆర్థిక చేయూతనందిస్తారు.
  • కిడ్నీవ్యాధి, తలసేమియాతోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రతినెలా రూ.10 వేలు పింఛన్ ఇస్తారు.
       
ఆరోగ్య శ్రీ ఫ్యామిలీ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి
                             👇
  1.  AAROGYA RAKSHA/Download Family Card
ఫీజు రీయింబర్స్‌మెంట్
నవరత్నాలు
పేదవారి చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది.
దీనితోపాటు అదనంగా విద్యార్థులకు వసతి, భోజనం కోసం ఏటా అదనంగా రూ. 20 వేలు ప్రతి విద్యార్థికి ఇస్తారు.
దీని ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.1 లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది.

 జగన్న విద్యదేవెన స్టేటస్ చెక్ చేసుకోండి
                          👇
  1. Jaganna vidhyadeevena status
వైయస్ఆర్ రైతు భరోసా
నవరత్నాలు
  • ప్రతి రైతు కుటుంబానికి ప్రతి యేటా రూ.13500 పెట్టుబడి కోసం ఇస్తారు. ఉచిత బోర్లు వేయించడం, ఉచిత విద్యుత్ అందించడం, సున్నావడ్డీకి రుణాలు, రైతులు వాడే ట్రాక్టర్లపై రోడ్ టాక్స్ మాఫి ఇందులో వర్తించే అంశాలే. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి ఏడాది నుంచి మే నెలలో పెట్టుబడి కోసం ఏడాదికి రూ.13,500 చొప్పున వరుసగా ఐదేళ్లు అందించటం జరుగుతుంది .
  • వ్యవసాయానికి పగలే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తారు. ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలను యూనిట్ కు రూ.1.50కు తగ్గించటం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు.
  • ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, అవసరమైతే ఆహారశుద్ధి యూనిట్లను ఏర్పాటు చేయటం. సహకార రంగాన్ని పునరుద్ధరించి.
  • సహకార డైరీలకు పాలుపోసే పాడి రైతులకు లీటర్ కు రూ.4 సబ్సిడీ ఇస్తారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు "వైయస్ఆర్ బీమా" ద్వారా రూ.5 లక్షలు చెల్లించటం జరుగుతుంది.
రైతు బరోసా స్టేటస్ చెక్ చేసుకోండి లింక్ కింద క్లిక్ చెయ్యండి
                             👇
  1. YSRRB(2022-23) Payment Status
పింఛన్ల పెంపు
నవరత్నాలు
  • ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏటా రూ.27,000 నుంచి రూ.36,000 వరకు ప్రయోజనం చేకూరుతుంది.
  • ప్రస్తుతం పింఛన్ తీసుకోవడానికి ఉన్న వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించడం జరిగింది.
  • అవ్వతాతలకు నెలకు రూ.2500, ఇస్తూ దానిని రూ.3 వేలకు పెంచుకుంటూ పోతాము.
దివ్యాంగులకు రూ.3000 పింఛన్ అందిస్తున్నారు.

         పెన్షన్ స్కీమ్ స్టేటస్ చెక్ చేసుకోండి 
                                👇







Post a Comment

0 Comments