☑️ *వైస్సార్ చేయూత 2022-23 సమాచారం*
◾️ "అందరూ కూడా పూర్తిగా " USER MANUAL " చదివి అందులో ఉన్న ప్రకారం కొత్త అప్లికేషన్స్ అప్లై చేయాలి.
◾️ కొత్తగా APPLY చేసే వారి DOB. 13.08.1962 నుండి 12-08-1977 మధ్యలో జన్మించిన వారికి మాత్రమే దరఖాస్తు చేయాలి.
◾️ PROVISIONAL ELIGIBLE/INELIGIBLE లిస్టు లో లేని వారి అందరికీ కొత్తగా దరఖాస్తు చేయాలి.
◾️ REVERIFICATION లిస్టు లో ఏ రిమార్క్స్ లతో వచ్చినవో ఆ రిమార్క్ కు తగిన గ్రీవెన్స్ WEDPS లాగిన్ NBMS లో RAISE చేయాలి.
◾️ AP SEVA PORTAL ద్వారా అప్లై చేసిన CAST/INCOME CERTIFICATE ను మాత్రమే USE చేయాలి
◾️ ఆధార్ UPDATE హిస్టరీ ఆధార్ వెబ్ సైట్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ (DA/WEDPS) చేసి వెరిఫై చేసి UPLOAD చేయాలి.
◾️ AUH లో DOB మార్చుకోకుండా ఉంటే 0 అని ఎంటర్ చేయాలి, మిగిలిన ఏమి మార్పులు (అడ్రస్/MOBILE NUMBER/BIO METRIC/NAME/GENDER) 0 అని సెలెక్ట్ చేసుకోవాలి
◾️ ఆధార్ ఎన్రోమెంట్ తేది అంటే ఆధార్ హిస్టరీ లో TYPE OF UPDATE అనే దానిలో NEW అని ఉంటుంది. అక్కడ ఉన్న DATE OF UPDATE లో ఏ తేది ఉంటే ఆ తేదియే ఆధార్ ఎన్రోల్మెంట్ తేది
◾️ WEDPS/DALOGIN లో అన్ని వెరిఫై చేసి సబ్మిట్ చేసిన తర్వాత లబ్దిదారులు ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ కు OTP వెళ్తుంది అధి ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత WEA/WWDS NBMS LOGIN కు FORWARD అవుతుంది.
◾️ WEA/WWDS లాగిన్ లో వచ్చిన అప్లికేషన్స్ కు సంబంధించి వెల్ఫేర్ ప్రతి కొత్తగా APPLY చేసిన లబ్దిదారులు ఇంటికి వెళ్ళి వెరిఫై చేయాలి... REMARKS YSR CHĒYUTHA FIELD VERIFICATION FORM లో FILL చేయాలి. PDF FORMAT లో అప్లోడ్ చేయాలి మరియు LATITUDE LONGITUDE AND TIME వచ్చేలా లబ్దిదారురాలితో & వెల్ఫేర్ ఫోటో తీసుకుని PDF FORMAT లో అప్లోడ్ చేయాలి
◾️ ఎవరు అయిన అనర్హులు ఉంటే వాళ్ళకి ekyc చేసిన/ పెండింగ్ ఉన్న వారిని NBMS WEA/WWDS LOGIN లో HOLD ఆప్షన్ ద్వారా HOLD లో పెట్టండి.
- - - - - - - - - - - - - - - - - - - - - -
*వై.యస్.ఆర్ చేయూత | ప్రశ్నలు - జవాబులు*
- - - - - - - - - - - - - - - - - - - - - -
1⃣. *ఆశ వర్కర్స్/అంగన్వాడీ టీచర్స్/శానిటిషన్ వర్కర్స్/హోం గార్డ్స్/VRAs/RTC RETIRED FAMILY వారు YSR చేయూత పథకం కు అర్హుల లేదా అనర్హుల SIR*
👇
🅰 NOT ELIGIBLE

2⃣. *EKYC లేని వాళ్ళు అందరికీ కొత్తగా APPLY చేయల SIR, మళ్ళీ పేర్లు ఏమైనా ADD అవుతాయి నా SIR (SOME OLD ELIGIBLE BENEFICIARYS MISSING SIR)*
👇
🅰 If any Beneficiary name not found in provisional eligible list / Reverification list, *they need to apply fresh*

3⃣. *O.C లో ముస్లింలు ఉన్నారు SIR, వారికి ఏ విధంగా proceed అవ్వాలి sir వాళ్లకు cast certificate OC MUSLIM అనీ ఇస్తారు (but minorties sir).*
👇
🅰 All OC Minorities are eligible for YSR Cheyutha 2022-23 scheme

4⃣. *Cheyutha 2022-23 పథకానికి సంబందించి Appicant యొక్క Eligible DOB గురించి తెలియజేయగలరు?*
👇
🅰 The Applicant should born between 13.08.1962 to 12.08.1977

5⃣. *YSR pension kanuka పథకం ద్వారా | pension తీసుకుంటున్న వారు చేయూత పథకానికి Eligible / Ineligible?*
*Eligible అయితే ST వారిలో కొంతమంది కి 50 Yrs కి OAP pension వస్తోంది? వీరు కూడా అర్హులు అవుతారా?*
👇
🅰 As per the Instructions from SERP, OAP pension holders are not eligible

6⃣. *లబ్దిదారుల కుటుంబం నందు already చేదోడు / YSR నేతన్న నేస్తం / వాహన మిత్ర.. etc పథకాల నందు లబ్ధి పొందుతున్నారు. ఇటువంటి వారు చేయూత పథకానికి Eligible అవుతారా?*
👇
🅰 ELIGIBLE

7⃣. *EKYC & enable అయిన/ Provisional Eligible list od 500 Ineligible వారు వున్నారు? అటువంటి వారిని ఏ విధంగా Ineligible చెయ్యాలి?*
👇
🅰 Hold option is available for such cases. in WEA/WWDS logins

8⃣. *Is field verification form to be downloaded for only new applicants or for even old beneficiaries*
👇
🅰 Field verification form is for both new and old beneficiaries. During field verification if old beneficiaries are found to be ineligible by the WEA/WWDS, they may be put on Hold.

↗️ అందరికి షేర్ చేయండి ↖️
📝 *వై.యస్.ఆర్ చేయూత | ప్రశ్నలు - జవాబులు*

0 Comments