Ticker

6/recent/ticker-posts

JAGANAANNA AMMAVODI PAYMENT STATUS 2022 HOW TO CHECK JAGANAANNA AMMAVODI MONEY STATUS IN MOBILE AMMAVODI PAYMENT STATUS LINK 2022

JAGANAANNA AMMAVODI PAYMENT STATUS 2022 HOW TO CHECK JAGANAANNA AMMAVODI MONEY STATUS IN MOBILE AMMAVODI PAYMENT STATUS LINK 2022

జగనన్న అమ్మఒడి 2022 కు సంబంధించి 3వ విడత శ్రీకాకుళ లో  సీఎం శ్రీ వైయస్ జగన్ చేతుల మీదుగా  ఈ ఏడాదిమొత్తం 43,96,402 మంది అర్హులైన తల్లుల & సంరక్షకులు బ్యాంక్ ఖాతాల్లో రూ. 13వేలు చొప్పున జమ . ఈ ఏడాది కొత్తగా  5,48,329 మంది లబ్ధిదారులు

  • అయితే మీకు మీ బ్యాంక్ ఖాతాలో  13000 /- రూ మాత్రమే పడతాయి మరియు మిగతా 1000 DTMF ( డిస్ట్రిక్ట్ టాయిలెట్ మానేజ్మెంట్ ఫండ్ )  కు జమ అవుతాయి
  • మీకు ఈ అమ్మఒడి 2021 డబ్బులు పడ్డాయో లేదో పేమెంట్ స్టేటస్ ఆన్లైన్ లో నే మీ యొక్క మొబైలు లో తెలుసుకోవచ్చు అది ఎలా అంటే ముందుగా పేమెంట్ స్టేటస్ లింక్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత SEARCH BY AADHAR OPTION సెలక్ట్ చెయ్యాలి
  • తల్లి లేదా సంరక్షకుడు ఆధార్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి చేసిన తరువాత
  • అప్పుడు BENFICERY CODE వస్తేనే అమ్మఒడి నగదు మీకు పడినట్టు
  • ఒకవేళ NO data అని వస్తే పడలేనట్టు
  • మీ పేమెంట్ స్టేటస్ SUCCESS అయ్యిందో లేదా ఈ విదంగా సులబంగా తెలుసుకోండి

జగనన్న అమ్మఒడి పేమెంట్ స్టేటస్ 2022 లింక్ :

 CLICK HERE TO CHECK AMMAVODI PAYMENT STATUS 2022 HERE 

ముఖ్య గమనిక : పైన ఇవ్వబడిన లింక్ డబ్బులు జమ చేసిన తర్వాత చెక్ చేసుకోండి అంటే 12:00 గంటల సమయం నుండి

ఇలా ప్రతి రోజు GOVERNMENT SCHEMES & వాలంటీర్ అప్ డేట్స్  ఎప్పటికప్పుడు  మన టెలిగ్రామ్ లో మీకు అందించడం జరుగుతుంది మీరు ఈ విధంగా ఇవన్నీ  సింపుల్ గా పొందాలి అనుకుంటే  ఇంకెందుకు మరి ఆలస్యం చేయకుండా మన టెలిగ్రామ్ గ్రూప్ లో క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వగలరు

FOR MORE UPDATES JOIN OUR TELEGRAM GROUP   CLICK HERE 

Post a Comment

0 Comments