రైతులు అందరకీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు PM Kisan మరియు YSR Raithu barosa సబందించి వాటి యొక్క స్టేటస్ తెలుసుకోవడానికి అన్ని లింక్లు ఈ పేజీలో ఇవ్వడం జరిగింది.
.
Note1:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పథకం రూపంలో రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం గా 13,500 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.
Note2:- కేంద్ర ప్రభుత్వం నుండి రైతులకు సంవత్సరానికి 6,000 వేలు రూపాయల చొప్పున విడతకి 2,000 వేలు గా 3 ఇన్స్టాల్మెంట్ లో రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధి జమ చేయడం జరుగుతుంది.
గమనిక:- PM kisan మరియు ysr raithu barosa కలిపి 13500 రైతుల కథలో జమ అవ్వడం జరుగుతుంది.
1.PM E-YC LINK

0 Comments