Ticker

6/recent/ticker-posts

ఫిబ్రవరిలో విద్యార్థులకు 'విద్యావసతి దీవెన డబ్బులు










ఫిబ్రవరిలో విద్యార్థులకు 'విద్యావసతి దీవెన
డబ్బులు

AP: స్పందన కార్యక్రమంపై సమీక్షించిన CM జగన్.. 
ఈ కార్యక్రమంలో వచ్చే దరఖాస్తుల్లో 60% రేషన్, పెన్షన్, ఇళ్లకు సంబంధించినవేనని తెలిపారు. 

👉 ఫిబ్రవరి నుంచి 54 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నారు. 

👉 అటు ఫిబ్రవరి 28న విద్యా వసతి
దీవెన పథకం ప్రారంభిస్తామన్న జగన్... దీని కింద ITI
విద్యార్థులకు ఏడాదికి రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ విద్యార్థధులకు రూ.20వేలు చొప్పున 2 విడతల్లో చెల్లిస్తారు

Post a Comment

0 Comments