👩🌾 *రైతు సోదరులకు మరియు వలంటీర్లు కి విజ్ఞప్తి* 👳♂️:
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ రైతు సోదరులకు తెలియజేయునది ఏమనగా..., రైతు భరోసా 2022-23 కి సంబందించి ఈరోజు(05.09.2022) నుంచి రైతు భరోసా గ్రీవెన్స్ నమోదు చేయుటకు అవకాశం కలిపించి వున్నారు.
■ కావున రైతు భరోసా డబ్బులు పడని మరియు కొత్తగా పాస్ బుక్ వచ్చిన రైతు సోదరులు రైతు భరోసా కేంద్రం వద్దకు వచ్చి నమోదు చేసుకోగలరు.
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ *కావాల్సినవి* :
1) పట్టాదార్ పాస్ బుక్
2) ఆధార్ కార్డు
3) బ్యాంకు అకౌంట్ జిరాక్స్
4) రైస్ కార్డు జిరాక్స్
5) ఫోన్ నెంబర్
- - - - - - - - - - - - - - - - - - - - - -
■ 👉 *ఒక వేల భూ యజమాని చనిపోయిన యేడల, అతని మరణం ధృవీకారణ పత్రం నామినీ కి సంబందించిన పై వివరాలు, ఫ్యామిలీ మెంబెర్స్ సర్టిఫికెట్ మరియు లాయర్ అఫిడవిట్ మొదలుగునవి తీసుకొనిరావాలి*
0 Comments